Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి గారికి ధన్యవాదాలు – ఉద్యోగ,ఉపాధ్యాయులు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు తదితర నియోజకవర్గాలలో ఓటు హక్కును కలిగియున్న ఉద్యోగ ఉపాధ్యాయులు తిరుపతి కి వెళ్లి ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు.సదరు విషయాన్ని మీడియా సహకారంతో జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకు వెళ్లడంతో కలెక్టర్ గారు తక్షణమే స్పందించి…

*నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు తదితర నియోజకవర్గాలలో ఓటు హక్కును కలిగియున్న ఉద్యోగ ఉపాధ్యాయులు తిరుపతి కి వెళ్లి ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు.సదరు విషయాన్ని మీడియా సహకారంతో జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకు వెళ్లడంతో కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఓటు హక్కు కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని కలెక్టర్ గారికి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *