నెల్లూరు:- ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. జీవనశైలిలో మార్పుల కారణంగా రక్తపోటు సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ ద్వారా సమస్యలను తగ్గించవచ్చన్నారు. ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు వడదెబ్బ నివారణకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందజేశారు.

ఉచిత వైద్య శిబిరం నిర్వహణ | డాక్టర్ అనిత.