అభివృద్ధి, శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం
ఐక్యరాజ్య సమితి 2013లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6వ తేదిని అభివృద్ధి శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 2014లో తొలి ఏడాది ఆ దినోత్సవం యూనెస్కో మార్గదర్శకత్వంలో విజయవంతమైంది. క్రీడలకు పోటీలుగా, శారీరక వ్యాయమంగా, వినోదంగా ఎంతో చరిత్ర వుంది. క్రీడలు మానవ హక్కులలో భాగం కాబట్టి వాటిని అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వాల మధ్య అతిస్వల్ప ఖర్చుతో మానవ సంబంధాలు, వివక్ష నిర్మూలన, అభివృద్ధి, శాంతి స్థాపన ప్రయత్నాలకు క్రీడలు దోహదపడుతున్నాయి. ఈ సందర్భముగా ప్రభుత్వాలు మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి దోహదపడే క్రీడల్ని అన్ని స్థాయిల్లో ప్రోత్సహించాలి.
అభివృద్ధి, శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం ఐక్యరాజ్య సమితి 2013లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6వ తేదిని అభివృద్ధి శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 2014లో తొలి ఏడాది ఆ దినోత్సవం యూనెస్కో మార్గదర్శకత్వంలో విజయవంతమైంది. క్రీడలకు పోటీలుగా, శారీరక వ్యాయమంగా, వినోదంగా ఎంతో చరిత్ర వుంది. క్రీడలు మానవ హక్కులలో భాగం కాబట్టి వాటిని అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వాల మధ్య అతిస్వల్ప ఖర్చుతో మానవ సంబంధాలు, వివక్ష నిర్మూలన, అభివృద్ధి, శాంతి స్థాపన ప్రయత్నాలకు క్రీడలు దోహదపడుతున్నాయి. ఈ సందర్భముగా ప్రభుత్వాలు మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి దోహదపడే క్రీడల్ని అన్ని స్థాయిల్లో ప్రోత్సహించాలి.