Thursday, 25 June 2026
  • Home  
  • అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యం.. మృతుడు ఎవరంటే!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యం.. మృతుడు ఎవరంటే!

వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (45) మృతదేహం దుత్తలూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గోతంలో వరిగడ్డి పేర్చి మృతదేహాన్ని మూటకట్టి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇటీవల నిమ్మతోటకు సంబంధించిన వివాదం జరిగినట్లు తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.