**గూడూరు:** వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గూడూరు రైల్వే స్టేషన్లో సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సినU జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణ చర్యలపై వివరించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన**