పి గన్నవరం నుండి సెప్టెంబర్ 9 పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో బుధవారం ఉదయం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టాదారు పాసు బుక్కులు పంపిణీకి వచ్చిన సందర్భముగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పనితీరు బాగుందని రాష్ట్రంలో జనసేన అభ్యర్థులందరూ మరలా గెలవాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాగా చదువుకున్న వ్యక్తి అని అభినందించారు నియోజవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేశారు. పి గన్నవరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మరియు చేయవలసిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిడ్డి సత్యనారాయణ తెలియజేశాసి. సాలువ కప్పి సత్కరించారు


