ఖమ్మంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సునీత గారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో బిఏ, బీకాం(కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్), బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్ సిఎస్, బిజెడ్ సి, ఎంబిజెడ్ సి గ్రూపులలో సీట్లు ఉన్నాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండవ సంవత్సర చదివిన అర్హత గల విద్యార్థినులు ఏప్రిల్ 15 నుండి మే 7వ తేదీలోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో ( SSC Memo, TC, Inter memo, Caste, Income,Aadhar card xerox, 3 color Photos) కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7995010677, 8096408154, 9505389305 మొబైల్ నంబర్లను సంప్రదించాలన్నారు.

ఖమ్మంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని