Friday, 7 August 2026
  • Home  
  • 🌳 *సూళ్లూరుపేట GNT రోడ్డులో నేల రాలిన భారీ వృక్షం* 🌳
- తిరుపతి

🌳 *సూళ్లూరుపేట GNT రోడ్డులో నేల రాలిన భారీ వృక్షం* 🌳

🌳 *సూళ్లూరుపేట GNT రోడ్డులో నేల రాలిన భారీ వృక్షం* 🌳 పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 07-08-26 🌳 సూళ్లూరుపేట పట్టణంలోని ప్రధానమైన రహదారి GNT రోడ్డు నందు గత రాత్రి కురిసిన వర్షం వల్ల ఓ భారీ వృక్షం నేల రాలింది. పట్టణంలోని స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా, RR సూపర్ మార్కెట్ కు ఆనుకొని ఉన్న ఈ వృక్షం ఒక్కసారిగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో శుక్రవారం ఉదయాన్నే పురపాలక శాఖ రంగంలోకి దిగి, వాహనాల రాకపోకలను ఒకే రోడ్డులోకి మళ్లించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం మున్సిపల్ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించారు. ఉదయం 6 గంటల నుండే పారిశ్రామికవాడలకు ఉద్యోగులను తీసుకువెళ్లే బస్సులతో ఆ ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు తీవ్ర రద్దీ నెలకొంది.

🌳 *సూళ్లూరుపేట GNT రోడ్డులో నేల రాలిన భారీ వృక్షం* 🌳 పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 07-08-26

🌳 సూళ్లూరుపేట పట్టణంలోని ప్రధానమైన రహదారి GNT రోడ్డు నందు గత రాత్రి కురిసిన వర్షం వల్ల ఓ భారీ వృక్షం నేల రాలింది. పట్టణంలోని స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా, RR సూపర్ మార్కెట్ కు ఆనుకొని ఉన్న ఈ వృక్షం ఒక్కసారిగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో శుక్రవారం ఉదయాన్నే పురపాలక శాఖ రంగంలోకి దిగి, వాహనాల రాకపోకలను ఒకే రోడ్డులోకి మళ్లించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం మున్సిపల్ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించారు. ఉదయం 6 గంటల నుండే పారిశ్రామికవాడలకు ఉద్యోగులను తీసుకువెళ్లే బస్సులతో ఆ ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు తీవ్ర రద్దీ నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.