Wednesday, 5 August 2026
  • Home  
  • హర్ ఘర్ తిరంగా విజయవంతానికి బీజేపీ ఖమ్మం జిల్లా సమాయత్తం.
- ఖమ్మం

హర్ ఘర్ తిరంగా విజయవంతానికి బీజేపీ ఖమ్మం జిల్లా సమాయత్తం.

ఖమ్మం ఆగష్టు 5 (పున్నమి ప్రతి నిధి) హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి ఖమ్మం జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ వెల్పుల సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హర్ ఘర్ తిరంగా వరంగల్ జోన్ కన్వీనర్ గళ్ల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ గెంటెల, డోకుపర్తి రవీంద్ర కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. జిల్లా కో-కన్వీనర్ కళ్లెం విజయరెడ్డి, అనంతు ఉపేందర్‌రావు, దీకొండ శ్యాంసుందర్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు 5
(పున్నమి ప్రతి నిధి)

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి ఖమ్మం జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ వెల్పుల సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హర్ ఘర్ తిరంగా వరంగల్ జోన్ కన్వీనర్ గళ్ల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ గెంటెల, డోకుపర్తి రవీంద్ర కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. జిల్లా కో-కన్వీనర్ కళ్లెం విజయరెడ్డి, అనంతు ఉపేందర్‌రావు, దీకొండ శ్యాంసుందర్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.