Friday, 10 July 2026
  • Home  
  • సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑
- News

సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑

సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑 ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, మార్ఫింగ్ వీడియోలతో వ్యక్తిగత దూషణలకు దిగడం.. దేవుళ్లు – దేవతలను అవమానిస్తూ మతవిద్వేషాలు రేపడం, మరియు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది..!! ఈ రకమైన తప్పుడు ప్రచారాలను అణచివేయడానికి డైనమిక్ ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారి నేతృత్వంలో ఒక “స్పెషల్ టాస్క్ ఫోర్స్” (Special Task Force) ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందం నేరుగా గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి పర్యవేక్షణలో పనిచేస్తూ వారికి రిపోర్టింగ్ చేయనుంది..!! ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యాలు : ❌ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోల నియంత్రణ. ❌ క్యారెక్టర్ అస్సాసినేషన్, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు. ❌ మత భావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఉక్కుపాదం. ❌ దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా కఠిన నిఘా. సోషల్ మీడియాను ఒక ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన వేదికగా మార్చేందుకు, సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. ఇలాంటి విప్లవాత్మకమైన అడుగు వేసిన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ బాధ్యతను స్వీకరించిన ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు..!! 🤝

సోషల్ మీడియా ముసుగులో విద్వేషాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఇక కాలం చెల్లింది..!! 🛑

ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, మార్ఫింగ్ వీడియోలతో వ్యక్తిగత దూషణలకు దిగడం..

దేవుళ్లు – దేవతలను అవమానిస్తూ మతవిద్వేషాలు రేపడం, మరియు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది..!!

ఈ రకమైన తప్పుడు ప్రచారాలను అణచివేయడానికి డైనమిక్ ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారి నేతృత్వంలో ఒక “స్పెషల్ టాస్క్ ఫోర్స్” (Special Task Force) ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ప్రత్యేక బృందం నేరుగా గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారి పర్యవేక్షణలో పనిచేస్తూ వారికి రిపోర్టింగ్ చేయనుంది..!!

ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యాలు :

❌ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోల నియంత్రణ.

❌ క్యారెక్టర్ అస్సాసినేషన్, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు.

❌ మత భావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఉక్కుపాదం.

❌ దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా కఠిన నిఘా.

సోషల్ మీడియాను ఒక ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన వేదికగా మార్చేందుకు, సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది.

ఇలాంటి విప్లవాత్మకమైన అడుగు వేసిన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ బాధ్యతను స్వీకరించిన ఐపీఎస్ అధికారి శ్రీ ఆకె రవి కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు..!! 🤝

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.