Sunday, 24 May 2026
  • Home  
  • సూర్యుడు భగభగ ప్రజలు విలవిల
- E-పేపర్

సూర్యుడు భగభగ ప్రజలు విలవిల

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు నిప్పులు చేరిగాడు అత్యధిక ఉష్ణోగ్రతలు 1. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలోనూ ( 48.14 ), 2. పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో ( 47.17 ), 3. కృష్ణాజిల్లా నందివాడ ( 47.10 ), 4. ఏలూరు జిల్లా చింతలపూడి ( 46.97 ), 5. గోదావరి జిల్లా గణపవరంలో ( 46.82 ), 6. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం లో ( 46.77 ), డిగ్రీ సెల్సియస్ ఈ రోజు నమోదు అయింది కాబట్టి ఏపీ. ఎస్. డి .ఎం. ఏ. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత నాలుగు గంటల ముందు ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. End

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు నిప్పులు చేరిగాడు అత్యధిక ఉష్ణోగ్రతలు
1. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలోనూ
( 48.14 ),
2. పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో ( 47.17 ),
3. కృష్ణాజిల్లా నందివాడ ( 47.10 ),
4. ఏలూరు జిల్లా చింతలపూడి ( 46.97 ),
5. గోదావరి జిల్లా గణపవరంలో ( 46.82 ),
6. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం లో ( 46.77 ), డిగ్రీ సెల్సియస్ ఈ రోజు నమోదు అయింది కాబట్టి ఏపీ. ఎస్. డి .ఎం. ఏ. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత నాలుగు గంటల ముందు ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.