పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు సీఎం పర్యటనపై జిల్లా సమీక్ష కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు



