Tuesday, 19 May 2026
  • Home  
  • వైసీపీ నేతలపై బొబ్బపల్లి సురేష్ నాయుడు విమర్శలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసీపీ నేతలపై బొబ్బపల్లి సురేష్ నాయుడు విమర్శలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 19 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శవాలతో రాజకీయం చేస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వైసీపీ 11 సీట్లకే పరిమితమైందన్నారు. వైసీపీ నాయకులు అంధకార రాజకీయాల నుంచి బయటకు రావాలని సూచించారు. పేర్ని నాని, వెంకటరెడ్డి వంటి నాయకులు అనవసర విమర్శలు చేస్తూ ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటున్నారని విమర్శించారు. మాట్లాడేటప్పుడు హద్దులు దాటకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 19 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శవాలతో రాజకీయం చేస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వైసీపీ 11 సీట్లకే పరిమితమైందన్నారు. వైసీపీ నాయకులు అంధకార రాజకీయాల నుంచి బయటకు రావాలని సూచించారు. పేర్ని నాని, వెంకటరెడ్డి వంటి నాయకులు అనవసర విమర్శలు చేస్తూ ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటున్నారని విమర్శించారు. మాట్లాడేటప్పుడు హద్దులు దాటకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.