గుడి ఉన్నంతవరకు నీ ధర్మం బ్రతికి ఉంటుంది.!! ఎప్పుడైతే గుడి పాడుబడుతుందో.!! ఎప్పుడైతే గుడి నాశనం అవుతుందో.!! నీ ధర్మం కూడా మెల్లి మెల్లగా నశించిపోతుంది.. అందుకనే రాజాధిరాజులు వారి సొంత భూములను ఇచ్చి.!! అర్చకులను నియమించి.!! గుళ్లో దైనందిక పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి వారు ఇవ్వడం జరిగింది.. మీరు, మనం ఏమి ఇవ్వలేకపోయినా.!! కనీసం గుడి సంరక్షణ కొరకైన పాటుపడాలి.. “గుడి కాపాడితే ధర్మం బ్రతుకుతుంది…ధర్మం బ్రతికితే మనం కాపాడబడతాం!” 🛕ధర్మో రక్షతి రక్షితః🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
గుడి కాపడితే ధర్మం బ్రతుకుతుంది