పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద విద్యుత్ సమస్య పరిష్కారానికి నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు దీంతో విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు తొలగి మెరుగైన సేవలు అంద ను నాయని
తెలిపారు సమస్య పరిష్కారానికి కృషిచేసిన నాయకులు విద్యుత్ శాఖ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సెస్ డైరెక్టర్ కృష్ణ హరి ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు



