కుమురం భీం ఆసిఫాబాద్ (పున్నమి ప్రతినిధి ) జిల్లా వ్యాప్తంగా ప్రవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల పుట్టుక వస్తున్నాయి, ఎక్కడ చూసినా ప్రవేట్ పాఠశాల ఆధిపత్యం నడుస్తోంది విద్యార్థుల వద్ద నుంచి విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ జరుగుతుంది, అని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి D. సచ్చితానంద చారి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందించాలి, ముఖ్యంగా కాగజ్నగర్ మండలంలోని శ్రీ చైతన్య వీఐపీ శాంతినికేతన్ సెయింట్ క్లారిటీ సెయింట్ మేరీ ఇతర పాఠశాలలో ఫీజుల పట్టిక నియమించకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు అంతేకాదు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పాఠశాలలో వ్యాపారంల షు బెల్ట్ టై యూనిఫామ్ మరియు పాఠ్యపుస్తకాలు అధిక రేట్లకు అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నారూ కావున ప్రవేట్ పాఠశాలలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి పాఠ్యపుస్తకాలు ఇతర వాటినే అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ గా కోరుతున్నాం దీనికి స్పందించిన డీఈవో గారు తక్షణమే ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని అన్నారు, విద్యా హక్కు చట్టం ప్రకారంగా ప్రవేట్ పాఠశాలలు నడిచే విధంగా నోటీసులు ఇస్తామని అన్నారు అంతే కాదు పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్ ఉన్నారు.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలి