Wednesday, 22 July 2026
  • Home  
  • లాసెట్‌లో 81వ ర్యాంక్ సాధించిన శ్రీ పద్మావతి కళాశాల విద్యార్థిని
- తిరుపతి

లాసెట్‌లో 81వ ర్యాంక్ సాధించిన శ్రీ పద్మావతి కళాశాల విద్యార్థిని

పున్నమి ప్రతినిధి ,తిరుపతి, విద్య జూలై 21 శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దండోజి రేవతి లాసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 81వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. తిరుమల నారాయణమ్మ రేవతిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థిని మంచి ర్యాంకు సాధించేందుకు కృషి చేసిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. ఎస్. జయశ్రీ, అధ్యాపకులు డా. కె. శ్రీలక్ష్మి, డా. పి.ఆర్. భారతి, డా. జి. బాలకృష్ణప్రియ తదితరులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో డా. జి. భద్రమణి, డా. ఎ. విద్యుల్లత తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ,తిరుపతి, విద్య జూలై 21

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దండోజి రేవతి లాసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 81వ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. తిరుమల నారాయణమ్మ రేవతిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థిని మంచి ర్యాంకు సాధించేందుకు కృషి చేసిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. ఎస్. జయశ్రీ, అధ్యాపకులు డా. కె. శ్రీలక్ష్మి, డా. పి.ఆర్. భారతి, డా. జి. బాలకృష్ణప్రియ తదితరులను ప్రిన్సిపల్ అభినందించారు.
ఈ అభినందన కార్యక్రమంలో డా. జి. భద్రమణి, డా. ఎ. విద్యుల్లత తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.