ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఆగష్టు
రోడ్డు ప్రమాదాలని అరికట్టే దిశ గా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి అని కమిషనర్ సునీల్ దత్ అధికారులని ఆదేశించారు.
జిల్లా పోలీస్ అధికారులు తో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు,స్టేషన్ ల వారీగా నమోదైన కేసు ల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి మీద సమీక్సించారు. వైరా, కల్లూరు డివిజన్ లలో బ్లాక్ స్పాట్ లలో బారికేడ్లు, ప్రమాద సంకేతిక బోర్డు లు, స్థాపర్స్, సిగ్నెల్ లైట్ లు, బ్లీంకింగ్ లైట్ లు ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరా లను హైదరాబాద్ కామాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేయించాలి అని ఆదేశించారు, సీసీ ఆర్ బి ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్ ఐ లు రవి, సత్యనారాయణ లు పాల్గొన్నారు
రోడ్డు ప్రమాదాలకి అడ్డుకట్ట వెయ్యాలి :cp
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు రోడ్డు ప్రమాదాలని అరికట్టే దిశ గా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి అని కమిషనర్ సునీల్ దత్ అధికారులని ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులు తో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు,స్టేషన్ ల వారీగా నమోదైన కేసు ల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి మీద సమీక్సించారు. వైరా, కల్లూరు డివిజన్ లలో బ్లాక్ స్పాట్ లలో బారికేడ్లు, ప్రమాద సంకేతిక బోర్డు లు, స్థాపర్స్, సిగ్నెల్ లైట్ లు, బ్లీంకింగ్ లైట్ లు ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరా లను హైదరాబాద్ కామాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేయించాలి అని ఆదేశించారు, సీసీ ఆర్ బి ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్ ఐ లు రవి, సత్యనారాయణ లు పాల్గొన్నారు

