Monday, 17 August 2026
  • Home  
  • రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి ఫోటో వేయాలి… బీజేపీ డిమాండ్
- జోగులాంబ గద్వాల

రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి ఫోటో వేయాలి… బీజేపీ డిమాండ్

రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి ఫోటో వేయాలి… బీజేపీ డిమాండ్ జోగులాంబ గద్వాల్ ఆగష్టు 17(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల్ లో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది.. ఎంపీ డీకే అరుణమ్మ అదేశానుసరం రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి ఫొటో వేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫాల్యాలను నీలాదిశారు కేంద్రప్రభుత్వం 5కిలోల బియ్యం ఆదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 1కిలో రెండు కలిపి 6కిలోలు ఒకొక్కరికి అందుతున్నాయి 90శాతం కేంద్రప్రభుత్వం అందిస్తున్నపుడు పీఎం నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు వేయడం లేదు సొమ్ము ఒకరిది సోకు ఒకరిదా ఇలాంటి చర్యలు సాహించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరపున నిరసనలు చెప్పాడుతామని హెచ్చరించారు. అదే విధంగా జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమం వివిధ మండలల నాయకులు బీజేపీ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది

రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి ఫోటో వేయాలి… బీజేపీ డిమాండ్

జోగులాంబ గద్వాల్ ఆగష్టు 17(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల్ లో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది.. ఎంపీ డీకే అరుణమ్మ అదేశానుసరం రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి ఫొటో వేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫాల్యాలను నీలాదిశారు కేంద్రప్రభుత్వం 5కిలోల బియ్యం ఆదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 1కిలో రెండు కలిపి 6కిలోలు ఒకొక్కరికి అందుతున్నాయి 90శాతం కేంద్రప్రభుత్వం అందిస్తున్నపుడు పీఎం నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు వేయడం లేదు సొమ్ము ఒకరిది సోకు ఒకరిదా ఇలాంటి చర్యలు సాహించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరపున నిరసనలు చెప్పాడుతామని హెచ్చరించారు. అదే విధంగా జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమం వివిధ మండలల నాయకులు బీజేపీ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.