కామారెడ్డి, ఆగస్టు 9, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండ ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా వేడె క్కిందని తెలిపారు.పార్టీలో క్రమ శిక్షణను కాపాడే దిశగా మండల కాంగ్రెస్ నాయక త్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుందన్నా రు. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న తీవ్ర ఆరో పణల నేపథ్యంలో… మాజీ మైనారి టీ సెల్ మండ ల అధ్యక్షుడు ఇర్ఫాన్‌ను ( ఉప్పల్వాయి ) పార్టీ ప్రాథ మిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిం చామని అన్నారు.ఈ సమా వేశంలో మండల పార్టీ నేతలు ఇర్ఫాన్ వ్యవహార శైలిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.పార్టీ కార్యక్ర మాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నియోజకవర్గ నాయక త్వానికి వ్యతిరేకంగా వ్యవ హరిస్తూ, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తు న్నారనే ఫిర్యాదులపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ర నేతల ఆదేశాల మేరకే నిర్ణయం ఈ సస్పెన్షన్‌కు సంబంధించి పార్టీ వర్గాలు స్పష్టమైన వివరాలు వెల్లడించాయి. స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మదన్ మోహన్,జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షు డు ఏలే మల్లికార్జున్ వారి స్పష్ట మైన ఆదేశాలు, దిశానిర్దేశం మేరకే ఈ కఠిన చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు.పార్టీ అధికారంలో ఉ న్నా,లేకపోయినా క్రమశిక్షణే మన మొదటి ప్రా ధాన్యతని,ఆ విష యంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని అగ్రనేతలు తేల్చిచెప్పిన ట్లు సమాచా రం.ఉపేక్షించేది లేదని స్పష్టంగా తేల్చిచెప్పారు. పార్టీ సిద్ధాంతాలను, విధివిధానాలను గౌరవించే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం ఉం టుందని, కానీ పార్టీ శ్రేయస్సును దెబ్బతీసే విధంగా ప్రవర్తించే ఎవరినైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.గ్రూప్ రాజకీయాలను ప్రోత్స హించేవారికి, క్రమశిక్షణ తప్పువారికి పార్టీలో భవి ష్యత్తు ఉండదని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. పార్టీ అధిష్టానం తీసు కున్న ఈ కఠిన నిర్ణయానికి నాయకులందరూ సం పూర్ణ మద్దతు ప్రకటిం చారు.భవిష్యత్తులోనూ పార్టీ పటిష్టత కోసం, క్రమశిక్షణ పరిరక్షణ కోసం అందరం ఐక్యంగా ముందుకు సాగుతామని వారు ఈ సంద ర్భంగా పునరుద్ఘాటించారు.ఈ సమావేశంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు,వివిధ అను బంధ సం ఘాల అధ్యక్షులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా రు.
రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు.. క్రమశిక్షణ ఉల్లంఘనపై వేటు!