*దొరవారిసత్రం మండలంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు*
09-08-26 పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
*అధికారుల నిర్లక్ష్యం.. యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు*
*గ్రావెల్ మాఫియాకు అడ్డూ అదుపు లేదా?*
*గ్రామస్తుల చొరవతో గ్రావెల్ ట్రాక్టర్ల అడ్డగింత*
*అక్రమ గ్రావెల్ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం*
*దొరవారిసత్రంలో గ్రావెల్ దందా.. పట్టించుకోని అధికారులు*
*గ్రావెల్ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: గ్రామస్తులు*
*గ్రావెల్ తవ్వకాలు, అమ్మకాలపై అధికారుల నిఘా ఏదీ?*
*ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు.. అధికారులకు ఫిర్యాదు*
*గ్రావెల్ మాఫియాపై కొరడా ఝళిపించాలి: గ్రామస్తుల డిమాండ్*


