Monday, 27 July 2026
  • Home  
  • రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌ. శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆదేశాల మేరకు “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం D2D” కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పున్నమి ప్రతినిధి పొల్ల పెంచలయ్య
- News

రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌ. శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆదేశాల మేరకు “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం D2D” కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పున్నమి ప్రతినిధి పొల్ల పెంచలయ్య

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు: శ్రీ అమరేశ్వర్ రాజు గారు సింగిల్ విండో అధ్యక్షులు, సాయి రాజు ఐటీడీపీ రాజంపేట జనరల్ సెక్రటరీ, రెడ్డయ్య రాజు యూనిట్ ఇంచార్జ్,బూత్ ఇంచార్జి వెంకటరమణ ప్రసాద్ రాజు, జయచంద్ర రాజు, రవి శంకర్, సుబ్బరామ, రవి రాజు, మహేశ్వర తదితర టీడీపీ నాయుకులు పాలుగోన్నారు. పాల్గొని కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
శ్రీ అమరేశ్వర్ రాజు గారు సింగిల్ విండో అధ్యక్షులు, సాయి రాజు ఐటీడీపీ రాజంపేట జనరల్ సెక్రటరీ, రెడ్డయ్య రాజు యూనిట్ ఇంచార్జ్,బూత్ ఇంచార్జి వెంకటరమణ
ప్రసాద్ రాజు, జయచంద్ర రాజు, రవి శంకర్, సుబ్బరామ, రవి రాజు, మహేశ్వర తదితర టీడీపీ నాయుకులు పాలుగోన్నారు.

పాల్గొని కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.