మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా ఎంతో ఉపయోగకరమని ఎస్పీ డా. అజిత వెజెండ్ల పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఒత్తిడి తగ్గించి ఏకాగ్రత పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్య సాధన | డా. అజిత వెజెండ్ల