Sunday, 21 June 2026
  • Home  
  • మొబైల్‌లోనే వేలిముద్రల తనిఖీకి ‘అభిజ్ఞాన్’ యాప్
- Featured

మొబైల్‌లోనే వేలిముద్రల తనిఖీకి ‘అభిజ్ఞాన్’ యాప్

దేశవ్యాప్తంగా పోలీసు శాఖకు త్వరలో ‘అభిజ్ఞాన్’ అనే కొత్త మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా పోలీసులు పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ సహాయంతో వ్యక్తుల వేలిముద్రలను సేకరించి, జాతీయ డేటాబేస్‌తో కేవలం 35 సెకన్లలో సరిపోల్చగలరు. దేశంలోని 1.3 కోట్లకు పైగా నేరస్థుల వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.