మే 1న నిర్వహించనున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు, కాలనీ స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీలో పాల్గొనాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలని కోరారు. ఫోటోలు, టెస్టిమోనియల్స్‌ను సోషల్ మీడియాలో పంచుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

మే 1న పెన్షన్ల పండుగ పంపిణీకి నేతలందరూ హాజరు కావాలి: ఆనం రామనారాయణ రెడ్డి