Monday, 3 August 2026
  • Home  
  • ముస్తాబాద్ పంచాయతీలో రంగుల రాజకీయం
- రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ పంచాయతీలో రంగుల రాజకీయం

రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 3 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల గ్రామపంచాయతీ భవనానికి వేసిన రంగుల అంశం రాజకీయంగా వేడెక్కింది. ప్రభుత్వ భవనానికి ఏ రంగులు వేయాలనే విషయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం చూపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు భవనం ఎదుట బైఠాయించారు. అర్ధరాత్రి కాషాయ రంగులు ఎవరు వేశారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రభుత్వ భవనం రాజకీయ రంగస్థలంగా మారిందంటూ స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.

రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 3 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల గ్రామపంచాయతీ భవనానికి వేసిన రంగుల అంశం రాజకీయంగా వేడెక్కింది. ప్రభుత్వ భవనానికి ఏ రంగులు వేయాలనే విషయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం చూపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు భవనం ఎదుట బైఠాయించారు. అర్ధరాత్రి కాషాయ రంగులు ఎవరు వేశారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రభుత్వ భవనం రాజకీయ రంగస్థలంగా మారిందంటూ స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.