Friday, 12 June 2026
  • Home  
  • దిల్‌సుఖ్‌నగర్‌లో మళ్లీ ఆందోళన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు
- E-పేపర్

దిల్‌సుఖ్‌నగర్‌లో మళ్లీ ఆందోళన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు

దిల్‌సుఖ్‌నగర్‌లో మళ్లీ ఆందోళన సాయి బాబా గుడి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ కేసీఆర్ ప్రభుత్వంలో 45 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చేస్తాము అని తెలపడంతో నిరసనగా ధర్నా పోలీసులకు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు ఘర్షణ గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారు అని ఆగ్రహం

దిల్‌సుఖ్‌నగర్‌లో మళ్లీ ఆందోళన
సాయి బాబా గుడి వద్ద
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు
పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
కేసీఆర్ ప్రభుత్వంలో 45 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చేస్తాము అని తెలపడంతో నిరసనగా ధర్నా
పోలీసులకు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు ఘర్షణ
గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారు అని ఆగ్రహం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.