ముమ్మిడివరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా అయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ. అధికార ప్రతినిధి SEC మెంబెర్ కాశి బాల ముణి కుమారి. లీగల్ సెల్అధ్యక్షులు కోన శ్రీను మండలం అధ్యక్షులు కోలా బాబ్జి నగర పంచాయతీ అధ్యక్షులు బొంతు సత్య శ్రీనివాస్. దివ్యాంగుల విభాగం అధ్యక్షులు కాశీ వెంకటరమణ. అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ. నాట్ర వీర్రాజు.కోరసిక సత్తిబాబు.నేరేడుమిల్లి సుదర్శన్. ముమ్మిడివరం మండలం యువజన విభాగం అధ్యక్షులు విత్తనాలు మహేష్.వరపల్లి ఏడుకొండలు.కాశి వాసు.చెల్లి భాగ్యలక్ష్మి.శీలం నాగ బాబు. మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


