Wednesday, 23 September 2026
  • Home  
  • మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ వారి “కమ్యూనిటీ ఫ్రిజ్‌”ల సేవలు
- ఆంధ్రప్రదేశ్

మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ వారి “కమ్యూనిటీ ఫ్రిజ్‌”ల సేవలు

మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ వారి “కమ్యూనిటీ ఫ్రిజ్‌”ల సేవలు.డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి తలపెట్టిన “మిషన్ జ్యోతిర్గమయ” కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రారంభించిన 5 కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు మరియు అవసరమైన వారికి ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.ఆహారం వృథా కాకుండా, మిగిలిపోయిన ఆహారాన్ని అవసరమైన వారికి చేరవేయాలనే మానవతా దృక్పథంతో “ఆహారం వృథా కాకూడదు.. ఎవరూ ఆకలితో ఉండకూడదు” అనే సంకల్పంతో విశాఖ నగర పోలీసులు ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.