Friday, 15 May 2026
  • Home  
  • నెల్లూరు: మూడు పెళ్లిళ్లు చేసుకున్న IFS ఆఫీసర్‌పై మహిళ ఫిర్యాదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు: మూడు పెళ్లిళ్లు చేసుకున్న IFS ఆఫీసర్‌పై మహిళ ఫిర్యాదు

నెల్లూరులో సంచలనం కలిగించిన ఘటనలో, మూడు పెళ్లిళ్లు చేసుకున్న IFS ఆఫీసర్ బుడిగి శ్రీనివాసులు రెడ్డిపై ఓ మహిళ దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రేణుక అనే మహిళ తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. ప్రస్తుతం కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ, మరో పెళ్లికి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని దిశా పోలీసులను రేణుక కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సమాచారం.

నెల్లూరులో సంచలనం కలిగించిన ఘటనలో, మూడు పెళ్లిళ్లు చేసుకున్న IFS ఆఫీసర్ బుడిగి శ్రీనివాసులు రెడ్డిపై ఓ మహిళ దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రేణుక అనే మహిళ తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. ప్రస్తుతం కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ, మరో పెళ్లికి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని దిశా పోలీసులను రేణుక కోరింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.