Sunday, 23 August 2026
  • Home  
  • మాగంలో వైన్ షాపులో యానాం మద్యం అమ్మకాలు.. పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. షాప్ సీజ్ ముగ్గురు అరెస్ట్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాగంలో వైన్ షాపులో యానాం మద్యం అమ్మకాలు.. పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. షాప్ సీజ్ ముగ్గురు అరెస్ట్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మాగంలో వైన్ షాపులో యానాం మద్యం అమ్మకాలు.. పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. షాప్ సీజ్ ముగ్గురు అరెస్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగంలో వైన్ షాప్ లో యానం మద్యం అమ్మకాలు.. యానం నుండి మద్యం బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్ లో వేసి అమ్ముతున్న వైన్ షాప్ నిర్వాహకులు.. పక్క సమాచారం తో వైన్ షాప్ పై దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారు.. మాగంలోని రత్న వైన్ షాప్ లో యానం నుండి బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్స్ లో వేసి అమ్ముతుండగా పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. షాపును సీట్ చేసి 58 యానం మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని షాప్ సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ముగ్గురుని అరెస్టు అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారు.. గత కొన్నాళ్లుగా యానాం నుంచి మద్యం బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్స్ లో వేసి అమ్ముతున్నట్టు వెల్లువెత్తుతున్న ఆరోపణలు.. పక్కా సమాచారంతో పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మాగంలో వైన్ షాపులో యానాం మద్యం అమ్మకాలు.. పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. షాప్ సీజ్ ముగ్గురు అరెస్ట్
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగంలో వైన్ షాప్ లో యానం మద్యం అమ్మకాలు..
యానం నుండి మద్యం బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్ లో వేసి అమ్ముతున్న వైన్ షాప్ నిర్వాహకులు..
పక్క సమాచారం తో వైన్ షాప్ పై దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారు..
మాగంలోని రత్న వైన్ షాప్ లో యానం నుండి బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్స్ లో వేసి అమ్ముతుండగా పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు..
షాపును సీట్ చేసి 58 యానం మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని షాప్ సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు..
ముగ్గురుని అరెస్టు అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారు..
గత కొన్నాళ్లుగా యానాం నుంచి మద్యం బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్స్ లో వేసి అమ్ముతున్నట్టు వెల్లువెత్తుతున్న ఆరోపణలు..
పక్కా సమాచారంతో పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.