ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 24( జిఎంకే రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో పారిశుధ్య, అభివృద్ధి పనులు సమర్థంగా నిర్వహిస్తున్నామని గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య తెలిపారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో గ్రామ సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. వేసవి నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఐవిఆర్‌ఎస్ కాల్స్‌కు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మనుబోలులో పారిశుధ్య, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం: గ్రామసభలో సమస్యల స్వీకరణ