ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 5 (పున్నమి ప్రతినిధి)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకుండూరు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం మనుబోలుకు వెళ్లి తిరిగి వస్తున్న తిరుమల శెట్టి వెంకట రమణయ్య, ఆయన కుమారుడు చంద్రయ్య ప్రయాణిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మనుబోలులో కారు ఢీకొని తండ్రి, కొడుకుకు తీవ్ర గాయాలు
ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 5 (పున్నమి ప్రతినిధి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకుండూరు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం మనుబోలుకు వెళ్లి తిరిగి వస్తున్న తిరుమల శెట్టి వెంకట రమణయ్య, ఆయన కుమారుడు చంద్రయ్య ప్రయాణిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

