Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అంగన్వాడీ ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంగన్వాడీ ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

వార్త ముఖ్యాంశాలు

  • ఇటీవల నిర్వహించిన అంగన్వాడీ నియామకాలలో ఆయా పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాసనసభ్యుల కార్యాలయంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నియామక…
  • ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
  • ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులు సేవాభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

ఇటీవల నిర్వహించిన అంగన్వాడీ నియామకాలలో ఆయా పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాసనసభ్యుల కార్యాలయంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులు సేవాభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *