మంగళగిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని కలిసిన పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు
ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గారిని ఉదయగిరి నియోజకవర్గ పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం మరియు జిల్లాలో రాబోయే రోజుల్లో నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

మంగళగిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని కలిసిన పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు
మంగళగిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని కలిసిన పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గారిని ఉదయగిరి నియోజకవర్గ పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం మరియు జిల్లాలో రాబోయే రోజుల్లో నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

