Thursday, 13 August 2026
  • Home  
  • భీముని పాదం జలపాతానికి జలకళ.. చల్లని వాతావరణంతో కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం
- వరంగల్

భీముని పాదం జలపాతానికి జలకళ.. చల్లని వాతావరణంతో కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం

భీముని పాదం పరిసరాల్లో చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం మరియు జలపాతం అందాలు మరింత కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు సందర్శించేందుకు ఇది మంచి సమయం. అయితే జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గ్రామీణ వాతావరణంలో ప్రకృతి నడుమ పాలధారల జాలువారే జలపాతం వద్దకు పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన పర్యాటకులు. కుటుంబ సభ్యులతో పాటు సేద తీరుతున్నారు.

భీముని పాదం పరిసరాల్లో చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం మరియు జలపాతం అందాలు మరింత కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు సందర్శించేందుకు ఇది మంచి సమయం. అయితే జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
గ్రామీణ వాతావరణంలో ప్రకృతి నడుమ పాలధారల జాలువారే జలపాతం వద్దకు పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన పర్యాటకులు. కుటుంబ సభ్యులతో పాటు సేద తీరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.