Thursday, 17 September 2026
  • Home  
  • భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రూటే సెపరేటు. టెస్టుల్లో వన్డేల్లా విరుచుకుపడడం, వన్డేల్లో టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేయడం సెహ్వాగ్ స్పెషాలిటీ
- ఆంధ్రప్రదేశ్

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రూటే సెపరేటు. టెస్టుల్లో వన్డేల్లా విరుచుకుపడడం, వన్డేల్లో టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేయడం సెహ్వాగ్ స్పెషాలిటీ

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రూటే సెపరేటు. టెస్టుల్లో వన్డేల్లా విరుచుకుపడడం, వన్డేల్లో టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేయడం సెహ్వాగ్ స్పెషాలిటీ. వీరూ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు, ఫీల్డర్లకు చుక్కలు కనిపించేవి. వీరూ ఆటే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా ఇలాగే ఉండేది. ఎంతో దూకుడుగా వ్యవహరించే సెహ్వాగ్, పంచ్‌లు వేస్తూ నెటిజన్లను నవ్విస్తూ ఉంటాడు.క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా మారిన వీరేంద్ర సెహ్వాగ్, కొన్ని షోస్‌ కూడా హోస్ట్ చేశాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్ కోసం యమ ధర్మరాజు గెటప్‌లో కనిపించాడు వీరేంద్ర సెహ్వాగ్. యముడి గెటప్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వీరూ ‘డెత్ ఓవర్లా? బ్యాటింగ్ కాదు, నేరుగా జీవితానికి సంబంధించిన స్కోర్ కార్డు చెక్ చేయడానికి వస్తున్నా..’ అంటూ కాప్షన్‌ జోడించాడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.