అన్న ఆస్తిని అక్రమ రిజిస్టర్ చేయించుకుని.
చేరదీసిన అన్ననే నిలువునా ముంచి
అన్న చావుకు కారణం అయ్యి అన్న బిడ్డలను అనాధలుగా చేసి
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఆరోపణలు చేయడం ధర్మమే నా అంటూ జలదంకి కమ్మవారి పాలెం గ్రామస్థులు ప్రశ్నించారు.బొబ్బరజిత చేసిన అన్యాయంపై, మూకుమ్మడిగా గళం విప్పిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెలిగండ్ల రమేష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
తోడబుట్టిన అన్నదమ్ముని ఆస్తిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని, చేరదీసిన అన్నను కాటికి పంపించి, ఏమీ తెలియని అమాయకురాలు వలె మీడియా ముందుకు వచ్చి అన్యాయం జరిగింది అని కాకర్ల సురేష్ మద్దతుతో అని నమ్మించే విధంగా మాట్లాడిందని, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి, ఈ భూ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని, జలదంకి మండలం కమ్మపాలెం గ్రామస్తులు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి వివరించారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు, వెలిగండ్ల రాగయ్య కు రమేష్, రజిత, ఇద్దరు సంతానం, రజితను విజయవాడకు చెందిన బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేయగా, వెలిగండ్ల రమేష్ కమ్మ పాలెం లోనే నివాసం ఉంటున్నారని. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం అని తెలిపారు. ఈ క్రమంలో 2013లో రజిత భర్తతో విడిపోయి కమ్మ పాలెం లోని తల్లిదండ్రుల వద్దకు చేరి. అంతకుముందు అన్న ఆస్తిని భర్తతో కలిసి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ అగ్రిమెంట్ చేయించుకుంది. చెల్లి కష్టాల్లో ఉన్నందున ఆ డబ్బుల ప్రస్తావన లేకుండా చెల్లిని అక్కున చేర్చుకోగా. రెండు సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత డబ్బులు అడిగితే ఇస్తాను అని చెప్పి కాలం వెళ్ళబుచ్చుతూ. రమేష్ కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండానే పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని. ఈ పొలం నాది అని అడ్డం తిరిగింది. దీంతో చేసేది ఏమీ లేక, రెవిన్యూ మరియు కోర్టు చుట్టూ వెలిగండ్ల రమేష్ తిరిగాడని. అంతకుముందు తల్లిదండ్రులను చూస్తాను అని చెప్పి ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న రజిత తల్లిదండ్రులను వదిలివేయగా తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో. మనోవేదనతో, రజిత చేసిన అక్రమ రిజిస్ట్రేషన్, బాధను తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ తో వెలిగండ్ల రమేష్ మృతి చెందారు. తన ఇద్దరు బిడ్డలు భార్య అనాధలుగా మిగిలారు. జరిగిన నష్టాన్ని కూడా పరిగణంలోనికి తీసుకోకుండా బొబ్బ రజిత, వెలిగండ్ల రమేష్ కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టి. భూమిని ఇంటిని లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో గ్రామస్తులు వెలిగండ్ల రమేష్ కుటుంబ సభ్యులకు, అండగా నిలవడంతో వారిపై ఆరోపణలు చేయడమే కాకుండా, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పై కూడా ఆరోపణలు చేసిందని, గ్రామస్తులు మూకుమ్మడిగా బొబ్బ రజిత బండారం బయటపెట్టారు. 65 కుటుంబాలు ఉన్న కమ్మ పాలెం గ్రామంలో ఏ ఒక్క కుటుంబం అయినా బొబ్బ రజిత చెప్పేది నిజం అంటే, ఆస్తిని మొత్తం వదిలేందుకు సిద్ధమని తెలిపారు. అదేవిధంగా రమేష్ భార్య, ఇద్దరు కుమార్తెలు మాట్లాడుతూ అక్రమంగా మా ఆస్తిని కాజేయాలని మా అత్త చూస్తుందని మాకు న్యాయం చేయాలని మా అత్త రజిత వల్ల ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని మీడియా సాక్షిగా తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ భూ వివాదంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదని కావాలనే ఆయనపై రజిత ఆరోపణలు చేసిందని, కు న్యాయం చేయాలని కోరారు.

భలేదోనివి రజిత ఇంత పని చేసినావేంటి కాకర్ల కు మద్దతుగా కమ్మవారి పాలెం
అన్న ఆస్తిని అక్రమ రిజిస్టర్ చేయించుకుని. చేరదీసిన అన్ననే నిలువునా ముంచి అన్న చావుకు కారణం అయ్యి అన్న బిడ్డలను అనాధలుగా చేసి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఆరోపణలు చేయడం ధర్మమే నా అంటూ జలదంకి కమ్మవారి పాలెం గ్రామస్థులు ప్రశ్నించారు.బొబ్బరజిత చేసిన అన్యాయంపై, మూకుమ్మడిగా గళం విప్పిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెలిగండ్ల రమేష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. తోడబుట్టిన అన్నదమ్ముని ఆస్తిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని, చేరదీసిన అన్నను కాటికి పంపించి, ఏమీ తెలియని అమాయకురాలు వలె మీడియా ముందుకు వచ్చి అన్యాయం జరిగింది అని కాకర్ల సురేష్ మద్దతుతో అని నమ్మించే విధంగా మాట్లాడిందని, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి, ఈ భూ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని, జలదంకి మండలం కమ్మపాలెం గ్రామస్తులు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి వివరించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు, వెలిగండ్ల రాగయ్య కు రమేష్, రజిత, ఇద్దరు సంతానం, రజితను విజయవాడకు చెందిన బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేయగా, వెలిగండ్ల రమేష్ కమ్మ పాలెం లోనే నివాసం ఉంటున్నారని. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం అని తెలిపారు. ఈ క్రమంలో 2013లో రజిత భర్తతో విడిపోయి కమ్మ పాలెం లోని తల్లిదండ్రుల వద్దకు చేరి. అంతకుముందు అన్న ఆస్తిని భర్తతో కలిసి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ అగ్రిమెంట్ చేయించుకుంది. చెల్లి కష్టాల్లో ఉన్నందున ఆ డబ్బుల ప్రస్తావన లేకుండా చెల్లిని అక్కున చేర్చుకోగా. రెండు సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత డబ్బులు అడిగితే ఇస్తాను అని చెప్పి కాలం వెళ్ళబుచ్చుతూ. రమేష్ కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండానే పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని. ఈ పొలం నాది అని అడ్డం తిరిగింది. దీంతో చేసేది ఏమీ లేక, రెవిన్యూ మరియు కోర్టు చుట్టూ వెలిగండ్ల రమేష్ తిరిగాడని. అంతకుముందు తల్లిదండ్రులను చూస్తాను అని చెప్పి ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న రజిత తల్లిదండ్రులను వదిలివేయగా తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో. మనోవేదనతో, రజిత చేసిన అక్రమ రిజిస్ట్రేషన్, బాధను తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ తో వెలిగండ్ల రమేష్ మృతి చెందారు. తన ఇద్దరు బిడ్డలు భార్య అనాధలుగా మిగిలారు. జరిగిన నష్టాన్ని కూడా పరిగణంలోనికి తీసుకోకుండా బొబ్బ రజిత, వెలిగండ్ల రమేష్ కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టి. భూమిని ఇంటిని లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో గ్రామస్తులు వెలిగండ్ల రమేష్ కుటుంబ సభ్యులకు, అండగా నిలవడంతో వారిపై ఆరోపణలు చేయడమే కాకుండా, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పై కూడా ఆరోపణలు చేసిందని, గ్రామస్తులు మూకుమ్మడిగా బొబ్బ రజిత బండారం బయటపెట్టారు. 65 కుటుంబాలు ఉన్న కమ్మ పాలెం గ్రామంలో ఏ ఒక్క కుటుంబం అయినా బొబ్బ రజిత చెప్పేది నిజం అంటే, ఆస్తిని మొత్తం వదిలేందుకు సిద్ధమని తెలిపారు. అదేవిధంగా రమేష్ భార్య, ఇద్దరు కుమార్తెలు మాట్లాడుతూ అక్రమంగా మా ఆస్తిని కాజేయాలని మా అత్త చూస్తుందని మాకు న్యాయం చేయాలని మా అత్త రజిత వల్ల ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని మీడియా సాక్షిగా తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ భూ వివాదంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదని కావాలనే ఆయనపై రజిత ఆరోపణలు చేసిందని, కు న్యాయం చేయాలని కోరారు.

