మహిళా వికాస సంఘాలకు సంబంధించిన ఎస్సీ సొసైటీ ద్వారా పథకాల బిల్లుల జారీలో ప్రతిభ కనబరిచిన ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంబాబు సీతారాంకు అధికారులు ప్రశంసలు అందించారు. కాకినాడలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ కేతన్‌గార్గ్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పథకాల లబ్ధిదారులకు బకాయి రూపాయలు త్వరగా మంజూరు చేసే విధంగా కృషి చేయడం ప్రశంసనీయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బిల్లుల జారీలో ఎస్పీకి ప్రశంసలు