Sunday, 23 August 2026
  • Home  
  • బిజినేపల్లి : పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్‌ మునీందర్‌
- నాగర్‌కర్నూల్

బిజినేపల్లి : పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్‌ మునీందర్‌

పుల్‌సింగ్‌ తండాలో (ఈ చిన్న పీరు తండా జీపీ) ఇస్లావత్‌ జేత్య నాయక్‌ కుమార్తె కుమారి, భాస్కర్‌ల వివాహానికి సర్పంచ్‌ వి.మునీందర్‌ రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. శుభకార్యానికి హాజరైన సర్పంచ్‌ కొత్త జంటను దీవించి, ఆర్థిక సాయాన్ని వధువు తండ్రికి అందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటామని ఆయన చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సర్పంచ్‌ చొరవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోవిందు, రవి, మీటియా, శ్రీను, రాజు, శంకర్‌, మంగీలాల్‌, గోపాల్‌ మరియు తండావాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.