ఖమ్మం, జూలై
:ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 57వ డివిజన్ శక్తికేంద్ర ఇంచార్జి పరిధిలో ఉన్న 110, 111, 112, 113, 114, 116 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన మరణాలు, మార్పులు, ఆన్‌లైన్ ప్రక్రియ వివరాలను పరిశీలించి ఎన్యూమరేషన్ ఫారమ్‌లు పూర్తి చేసి బీఎల్‌ఓలు నాగరాజు, రాణిలకు అందజేసినట్లు బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు తెలిపారు.



