సంగం మండలం జంగాల కండ్రిక గ్రామంలో మూడో రోజు కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ గంగపట్నం సునీల్
ఈ కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డిసంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు పాల్గొన్నారు



