Wednesday, 12 August 2026
  • Home  
  • బాలిరెడ్డిపాలెం కబరస్థాన్‌కురూపురేఖలుమార్చిన,కొడవలూరు భక్తవత్సల రెడ్డి చొరవ
- తిరుపతి

బాలిరెడ్డిపాలెం కబరస్థాన్‌కురూపురేఖలుమార్చిన,కొడవలూరు భక్తవత్సల రెడ్డి చొరవ

*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ,ఆగస్టు 12 ఉమ్మడి నెల్లూరు జిల్లాబాలిరెడ్డిపాలెంలోనిముస్లింకుటుంబాలకు చెందిన కబరస్థాన్‌ అభివృద్ధికి,కొడవలూరు భక్తవత్సల రెడ్డి తన సొంతనిధులతో ముందుకొచ్చారు. పిచ్చి చెట్లతో అడవిని తలపిస్తున్న కబరస్థాన్‌ ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు చేపట్టడంతో పాటు, కబరస్థాన్‌కు రహదారి సౌకర్యం కల్పించేందుకుచర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డిపాలెంలోని ముస్లిం కుటుంబాలు భక్తవత్సల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులను ఆయన అనుచరుడు షేక్ షాజీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కబరస్థాన్‌ అభివృద్ధికి చొరవ చూపిన భక్తవత్సల రెడ్డి సేవలను స్థానికులు అభినందిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.