ప్రొద్దుటూరు 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జెర్రీ దొడ్డి లావణ్య(22) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. సంజీవ నగర్ లో నివాసం ఉంటున్న మాధవ్ కుమార్తె లావణ్య డిగ్రీ వరకు చదువుకుంది. స్థానిక ENT ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. శనివారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రొద్దుటూరులో యువతి సూసైడ్….?