ప్రొద్దుటూరులో పేకాట నిర్వాహకులు కరుమూరి మహేష్, గోధన నాగయ్య, రబ్బ బ్రహ్మయ్యను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.60 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో జూదం ఆడించడానికి జూదరులను ఆహ్వానిస్తూ వ్యవస్థీకృత జూదనేరాలకు పాల్పడుతున్న వారిపై 1టౌన్ సీఐ కొండారెడ్డి సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారని తెలిపారు.

ప్రొద్దుటూరులో పేకాట నిర్వాహకులు అరెస్ట్