ప్రొద్దుటూరు మండలం చౌడూరులో సంజీవరాయుడు (60) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం బాకీ విషయమై తన తమ్ముని కుమారుడు పట్నం సంజీవరాయుడుతో గొడవపడి, అతనిపై గడ్డపారతో దాడి చేశాడు. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, భయపడిపోయిన పెద్ద సంజీవరాయుడు ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రొద్దుటూరు: తమ్ముని కుమారునిపై దాడి చేసి వ్యక్తి ఆత్మహత్య