ఎం.ఏ., ఎం.எస్సీ., ఎం.எడ్., టి.పి.టి., పీజీడీజీసీ, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన డా. కె.టి.సి. పాపారాయుడు ప్రముఖ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, రచయితగా విశేష గుర్తింపు పొందారు. రాబోయే రోజుల్లో AI అత్యంత ప్రాధాన్యమైన సాంకేతికతగా మారనుందని ఆయన అభిప్రాయపడుతూ, సాంకేతిక అభివృద్ధితో పాటు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AI ప్రాధాన్యాన్ని చాటుతున్న డా. కె.టి.సి. పాపారాయుడు