Tuesday, 15 September 2026
  • Home  
  • పూలతోట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*
- తిరుపతి

పూలతోట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు*

*పున్నమి న్యూస్, దొరవారిసత్రం మండలం, పూలతోట గ్రామo:* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామం లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. పూలతోట యూత్ సభ్యులు *నవీన్, వంశీ, గణేష్, కిరణ్, చరణ్, సుధీర్, సూరి, భార్గవ్, నిఖిల్, సన్నీ* ల ఆధ్వర్యంలో శివశక్తి అవతారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భారీ పూలమాలలతో అలంకరించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. యువకులంతా కలిసి ఐక్యమత్యంతో వేడుకలను విజయవంతం చేశారు. గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. వినాయకుడి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు. *ఇట్లు,* *పూలతోట యూత్,*

*పున్నమి న్యూస్, దొరవారిసత్రం మండలం, పూలతోట గ్రామo:*

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామం లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.

పూలతోట యూత్ సభ్యులు *నవీన్, వంశీ, గణేష్, కిరణ్, చరణ్, సుధీర్, సూరి, భార్గవ్, నిఖిల్, సన్నీ* ల ఆధ్వర్యంలో శివశక్తి అవతారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి భారీ పూలమాలలతో అలంకరించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. యువకులంతా కలిసి ఐక్యమత్యంతో వేడుకలను విజయవంతం చేశారు. గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.

వినాయకుడి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు.

*ఇట్లు,*
*పూలతోట యూత్,*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.