డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.18 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు