ఇది పల్నాడు బస్టాండ్ లోని రిలయన్స్ మార్ట్ పక్కన… వైష్ణవి ట్రేడర్స్ అండ్ బోర్వెల్స్.. దగ్గర ఉన్న కాలవలో ఉన్నచెత్త వ్యర్థాలు.. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా భారీ స్థాయిలో పేరుకుపోయి, వ్యాపారస్తులకు ,వినియోగదారులకి.. ఆ ప్రాంతంలో ఉన్న కళాశాల విద్యార్థులు నిత్యం సంచరించే ప్రాంతం మరియు.. అనుకోనటువంటి వ్యాధులు రావచ్చు కాబట్టి దీన్ని త్వరగా పుడుకుపోయిన ప్రాంతంలో వ్యర్థాలు తొలగించాలని ఆ ప్రాంత నివాసులు కోరుకుంటున్నారు
Uploaded Video:

